CM KCR : లోహాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగసభ

‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా లోహాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు దోండే సహా పలువురు మరాఠా నేతలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్‌ భారాసలోకి ఆహ్వానించారు.

Updated : 26 Mar 2023 18:51 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని