CM Kcr: వికారాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా వికారాబాద్‌లో రూ.61 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు.

Updated : 16 Aug 2022 19:55 IST
1/13
బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌
2/13
3/13
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం
4/13
మాట్లాడుతున్న వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతున్న వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌
5/13
మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
6/13
తట్టెపల్లిని మండలంగా ప్రకటించాలని ప్లకార్డుల ప్రదర్శన తట్టెపల్లిని మండలంగా ప్రకటించాలని ప్లకార్డుల ప్రదర్శన
7/13
బహిరంగ సభకు హాజరైన జనం బహిరంగ సభకు హాజరైన జనం
8/13
9/13
సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య
10/13
సీఎం రాక నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు
సీఎం రాక నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటు
11/13
కూలిన సాంస్కృతిక వేదిక కూలిన సాంస్కృతిక వేదిక
12/13
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
13/13

మరిన్ని