IND vs AUS: ఉప్పల్‌లో మ్యాచ్‌.. టికెట్ల కోసం అభిమానుల పడిగాపులు

ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వైఖరికి నిరసనగా నగరంలోని జింఖానా మైదానం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. 

Published : 21 Sep 2022 13:50 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని