IND Vs Aus: హైదరాబాద్‌కు చేరుకున్న క్రికెటర్లు

ఆదివారం ఉప్పల్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా పార్క్‌ హయాత్, తాజ్‌ కృష్ణా హోటళ్లకు బయలుదేరారు.

Published : 24 Sep 2022 19:14 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని