Fashion : ‘సూత్ర’ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌ రైజర్‌ ఆవిష్కరణలో అలరించిన బిగ్‌బాస్‌ ఫేమ్

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లో నిర్వహించిన ‘సూత్ర’ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి బిగ్‌బాస్ ఫేమ్‌ స్రవంతి, ఇతర మోడళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 12 Jun 2022 17:13 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు