Hyderabad : ఉత్సాహంగా సైక్లథాన్‌.. మంత్రి మల్లారెడ్డి మాస్‌ స్టెప్పులు

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కొంపల్లిలో మల్లారెడ్డి, నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సైక్లథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఔత్సాహికులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అనంతరం సైకిల్ పోటీలు ప్రారంభించి తానూ పాల్గొన్నారు. 

Updated : 29 Sep 2022 11:42 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని