cyclone mandous : ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను ప్రభావంతో  ఏపీలోని  చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతిలో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది.

Updated : 10 Dec 2022 19:41 IST
1/23
ఒంగోలులో జలమయమైన రహదారులు ఒంగోలులో జలమయమైన రహదారులు
2/23
నెల్లూరులో.. నెల్లూరులో..
3/23
4/23
తిరుమలలో పొంగిపొర్లుతున్న జలపాతాలు తిరుమలలో పొంగిపొర్లుతున్న జలపాతాలు
5/23
6/23
7/23
8/23
కడపలో జలమయమైన రహదారులు కడపలో జలమయమైన రహదారులు
9/23
10/23
తిరుపతి కొండపై.. తిరుపతి కొండపై..
11/23
చిత్తూరు: పాలసముద్రం మండలం చిత్తూరు-బలిజ కండ్రిగ ప్రధాన రహదారి మార్గంలోని మహాదేవపురం వంతెన పై ప్రవహిస్తున్న వరద చిత్తూరు: పాలసముద్రం మండలం చిత్తూరు-బలిజ కండ్రిగ ప్రధాన రహదారి మార్గంలోని మహాదేవపురం వంతెన పై ప్రవహిస్తున్న వరద
12/23
చిత్తూరు జిల్లా శాంతిపురంలో నేలవాలిన మొక్కజొన్న పంట చిత్తూరు జిల్లా శాంతిపురంలో నేలవాలిన మొక్కజొన్న పంట
13/23
తిరుపతిలో కాలనీల్లోకి పోటెత్తిన వరద తిరుపతిలో కాలనీల్లోకి పోటెత్తిన వరద
14/23
15/23
నెల్లూరులో రైల్వే బ్రిడ్జి సమీపంలో రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న పాదచారులు నెల్లూరులో రైల్వే బ్రిడ్జి సమీపంలో రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న పాదచారులు
16/23
తిరుపతిలోని  పాత రేణిగుంట మార్గంలో పడిపోయిన విద్యుత్‌ స్తంభాన్ని పరిశీలిస్తున్న స్థానికులు తిరుపతిలోని పాత రేణిగుంట మార్గంలో పడిపోయిన విద్యుత్‌ స్తంభాన్ని పరిశీలిస్తున్న స్థానికులు
17/23
తిరుపతిలోని  జై భీమ్‌ కాలనీలో కూలిన చెట్టు తిరుపతిలోని జై భీమ్‌ కాలనీలో కూలిన చెట్టు
18/23
చిత్తూరులో.. చిత్తూరులో..
19/23
చిత్తూరు, తిరుపతిలో పొంగిపొర్లుతున్న వాగులు చిత్తూరు, తిరుపతిలో పొంగిపొర్లుతున్న వాగులు
20/23
నెల్లూరులో.. నెల్లూరులో..
21/23
నెల్లూరులోని రైల్వే బ్రిడ్జి వద్ద ఇబ్బంది పడుతున్న వాహనదారులు నెల్లూరులోని రైల్వే బ్రిడ్జి వద్ద ఇబ్బంది పడుతున్న వాహనదారులు
22/23
నెల్లూరులో.. నెల్లూరులో..
23/23

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు