అమెరికాలో మంచు తుపాను బీభత్సం

అగ్రరాజ్యం అమెరికా మంచు తుపానుతో గజగజలాడుతోంది. భారీగా కురుస్తున్న మంచు, చలిగాలులకు ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోయాయి. మరోవైపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి స్థానికంగా జనజీవనం అస్తవ్యస్తమైంది.

Updated : 24 Dec 2022 10:59 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని