Tri Colours: మువ్వన్నెల రంగులు.. బాణసంచా వెలుగులు

స్వాతంత్ర్య దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ కార్యాలయాలను  మువ్వన్నెల విద్యుద్దీపాల కాంతులతో అలంకరించారు. మరోవైపు హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో బాణసంచా పేల్చి సంబరాలు చేశారు.

Published : 15 Aug 2022 06:47 IST
1/18
గుంటూరు : ఉండవల్లి గుహలు గుంటూరు : ఉండవల్లి గుహలు
2/18
వెలుగు జిలుగుల మధ్య వరంగల్‌లోని కాకతీయ తోరణం... వెలుగు జిలుగుల మధ్య వరంగల్‌లోని కాకతీయ తోరణం...
3/18
కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద మువ్వన్నెల అలంకరణ కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద మువ్వన్నెల అలంకరణ
4/18
ట్యాంక్‌బండ్‌ వద్ద బాణసంచా వెలుగులు ట్యాంక్‌బండ్‌ వద్ద బాణసంచా వెలుగులు
5/18
6/18
7/18
8/18
9/18
మువ్వన్నెల కాంతులు, బాణసంచా వెలుగుల మధ్య దుర్గం చెరువు పరిసరాలు మువ్వన్నెల కాంతులు, బాణసంచా వెలుగుల మధ్య దుర్గం చెరువు పరిసరాలు
10/18
11/18
12/18
13/18
మువ్వన్నెల కాంతుల్లో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం మువ్వన్నెల కాంతుల్లో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం
14/18
15/18
అమరావతి:విద్యుద్దీప కాంతుల్లో సెక్రటేరియట్‌ అమరావతి:విద్యుద్దీప కాంతుల్లో సెక్రటేరియట్‌
16/18
17/18
అమరావతి: విద్యుద్దీపాలతో అలంకరించిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అమరావతి: విద్యుద్దీపాలతో అలంకరించిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం
18/18

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని