Ravindra Bharati: సందడిగా కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకలు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఐడియల్‌ డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంతో పాటు చీరకట్టులో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.

Published : 26 May 2022 17:01 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని