Kondagattu: అంజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

హనుమాన్‌ జయంతి పురస్కరించుకొని కొండగట్టు అంజన్న దేవాలయానికి హనుమాన్‌ దీక్షా మాలధారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు దూరప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి భక్తిని చాటుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుద్దీప కాంతుల అలంకరణ ఆకట్టుకుంది.

Published : 25 May 2022 13:04 IST
1/26
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని