Temples : తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తిక మాసం.. చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు, ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే దర్శనాలు చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Updated : 21 Nov 2022 22:11 IST
1/27
నిజామాబాద్‌లో.. నిజామాబాద్‌లో..
2/27
నెల్లూరులో.. నెల్లూరులో..
3/27
భద్రాద్రి ఆలయంలో.. భద్రాద్రి ఆలయంలో..
4/27
కరీంనగర్‌లోని శివాలయాల్లో దీపారాధన చేస్తున్న మహిళలు కరీంనగర్‌లోని శివాలయాల్లో దీపారాధన చేస్తున్న మహిళలు
5/27
6/27
కూకట్‌పల్లి శివాలయంలో భక్తుల పూజలు కూకట్‌పల్లి శివాలయంలో భక్తుల పూజలు
7/27
8/27
అనంతపురంలో.. అనంతపురంలో..
9/27
అన్నవరం సత్యనారాయణస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ అన్నవరం సత్యనారాయణస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ
10/27
వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు
11/27
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
12/27
నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
13/27
భక్తితో దీపాలు వెలిగిస్తున్న మహిళలు భక్తితో దీపాలు వెలిగిస్తున్న మహిళలు
14/27
15/27
వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
16/27
17/27
18/27
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో భక్తుల రద్దీ.
19/27
ఆలయంలో సామూహిక పూజలు ఆలయంలో సామూహిక పూజలు
20/27
దీపాలు వెలిగిస్తున్న భక్తులు దీపాలు వెలిగిస్తున్న భక్తులు
21/27
శ్రీశైలంలో దర్శనానికి బారులుతీరిన భక్తులు శ్రీశైలంలో దర్శనానికి బారులుతీరిన భక్తులు
22/27
23/27
ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు
24/27
ప్రమిదలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్న అయ్యప్ప మాలధారులు ప్రమిదలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్న అయ్యప్ప మాలధారులు
25/27
పూజలు చేస్తున్న ఓ కుటుంబం
పూజలు చేస్తున్న ఓ కుటుంబం
26/27
 శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ
27/27
ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు

మరిన్ని