Devotion: వివిధ ఆలయాల్లో రథోత్సవాలు.. ప్రత్యేక పూజలు

నెల్లూరు, అమరావతిలోని ఆలయాల్లో రథోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో త్రిశూల స్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు.

Updated : 20 Feb 2023 21:41 IST
1/18
యాదాద్రిలో మంగళవారం నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేశారు. యాదాద్రిలో మంగళవారం నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేశారు.
2/18
3/18
నెల్లూరు నగరంలోని మూలాపేటలో భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం నెల్లూరు నగరంలోని మూలాపేటలో భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం
4/18
5/18
6/18
7/18
పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం
8/18
9/18
10/18
11/18
12/18
13/18
తిరుపతి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా నిర్వహించారు. నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా నిర్వహించారు. నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని