Dhamaka: సందడిగా ‘ధమాకా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

హైదరాబాద్‌: రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’.ఈ సినిమాని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు బీవీఎస్‌ రవి, సుధీర్‌ వర్మ, శ్రీనివాస్‌ అవసరాల, శ్రీవాస్‌, నందిని రెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.  

Updated : 18 Dec 2022 22:10 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని