Indrakeeladri: సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.  

Updated : 02 Oct 2022 10:03 IST
1/11
2/11
3/11
కుంకుమార్చన సేవలో పాల్గొన్న భక్తులు కుంకుమార్చన సేవలో పాల్గొన్న భక్తులు
4/11
తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు
5/11
6/11
భక్తుల రద్దీని నియంత్రిస్తున్న పోలీసులు భక్తుల రద్దీని నియంత్రిస్తున్న పోలీసులు
7/11
గ్యాలరీల్లో ఇలా.. గ్యాలరీల్లో ఇలా..
8/11
9/11
10/11
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీపీ క్రాంతి రానా టాటా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీపీ క్రాంతి రానా టాటా
11/11

మరిన్ని