Indrakeeladri: మహా కనకదుర్గా.. విజయ కనకదుర్గా..

దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ‘లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని.. అనే వాక్యం శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం’. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి భక్తులు ఏటా భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

Updated : 03 Oct 2022 16:02 IST
1/13
2/13
3/13
4/13
5/13
కుంకుమార్చన సేవలో పాల్గొన్న భక్తులు కుంకుమార్చన సేవలో పాల్గొన్న భక్తులు
6/13
7/13
అమ్మవారి దర్శనానికి వచ్చిన నటి హేమ అమ్మవారి దర్శనానికి వచ్చిన నటి హేమ
8/13
అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఆలయ అధికారులు అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఆలయ అధికారులు
9/13
10/13
క్యూలైన్లలో భక్తుల రద్దీ క్యూలైన్లలో భక్తుల రద్దీ
11/13
12/13
13/13

మరిన్ని