Indrakeeladri: జయ జయహే మహిషాసుర మర్దని

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసుర మర్దనిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కుంకుమార్చన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. 

Published : 04 Oct 2022 15:55 IST
1/9
2/9
3/9
4/9
అమ్మవారిని దర్శించుకుని వస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని అమ్మవారిని దర్శించుకుని వస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని
5/9
దీక్ష విరమణలో మాలధారులు దీక్ష విరమణలో మాలధారులు
6/9
దుర్గ గుడిలో భక్తుల సందడి దుర్గ గుడిలో భక్తుల సందడి
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని