PAK Vs ENG: టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌ 2022 విజేతగా ఇంగ్లాండ్‌ నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 5 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించింది.

Updated : 13 Nov 2022 18:34 IST
1/27
. .
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27

మరిన్ని