Rajinikanth : జైలర్‌ విడుదల.. అభిమానుల సందడి

చెన్నై: రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.  ‘జైలర్‌’ థియేటర్‌ వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఆ చిత్రాలు మీకోసం..

Updated : 10 Aug 2023 19:01 IST
1/10
ముంబయిలో జైలర్‌ థియేటర్‌ వద్ద..
ముంబయిలో జైలర్‌ థియేటర్‌ వద్ద..
2/10
‘జైలర్‌’ టీ షర్ట్స్‌ ధరించి చెన్నైలోని ఓ థియేటర్‌ వద్ద అభిమానుల సందడి.
‘జైలర్‌’ టీ షర్ట్స్‌ ధరించి చెన్నైలోని ఓ థియేటర్‌ వద్ద అభిమానుల సందడి.
3/10
పండుగ వాతావరణాన్ని తలపిస్తోన్న చెన్నైలోని ఓ సినిమా హాల్‌
పండుగ వాతావరణాన్ని తలపిస్తోన్న చెన్నైలోని ఓ సినిమా హాల్‌
4/10
నడవ లేకపోతున్నప్పటికీ సినిమా చూసేందుకు వస్తోన్న వృద్ధుడు.
నడవ లేకపోతున్నప్పటికీ సినిమా చూసేందుకు వస్తోన్న వృద్ధుడు.
5/10
6/10
ముంబయిలో రజనీకాంత్‌ కటౌట్‌కు క్షీరాభిషేకం చేస్తోన్న అభిమానులు.
ముంబయిలో రజనీకాంత్‌ కటౌట్‌కు క్షీరాభిషేకం చేస్తోన్న అభిమానులు.
7/10
8/10
9/10
10/10
చెన్నైలో జైలర్‌ థియేటర్ వద్ద రజనీకాంత్‌ పోస్టర్‌కు క్షీరాభిషేకం చేస్తున్న అభిమానులు
చెన్నైలో జైలర్‌ థియేటర్ వద్ద రజనీకాంత్‌ పోస్టర్‌కు క్షీరాభిషేకం చేస్తున్న అభిమానులు
Tags :

మరిన్ని