Fashion : వ్యాక్సిన్‌ వ్యర్థాలతో వినూత్న దుస్తులు

నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ వియోలెట్ట రీదెల్‌ వ్యాక్సిన్‌ వ్యర్థాలతో ఈ సరికొత్త దుస్తులు రూపొందించారు. 2021లో కొవిడ్‌ తీవ్రంగా ప్రబలిన సమయంలో ఆమె ఓ వ్యాక్సినేషన్‌ సెంటర్లో పనిచేశారు. అప్పుడు ఉపయోగించిన వ్యాక్సిన్‌ కవర్లు, వ్యాక్సిన్‌ బాటిళ్ల మూతలు తదితర వ్యర్థాలతో దుస్తులు తయారు చేసి తనలోని సృజనాత్మకతను చాటుకొన్నారు.

Updated : 26 Oct 2022 11:59 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు