Hyderabad: ఫ్యాషన్‌ షోలో.. అందాల హొయలు

హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సి భవనంలో బోన్‌ఫైర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైనింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో బోన్‌ఫైర్‌ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. కార్యక్రమంలో యువతులు నూతన డిజైన్ల వస్త్రధారణతో ర్యాంప్‌వాక్‌ చేసి ప్రేక్షకులను రంజింపజేశారు.

Published : 06 Jan 2023 12:16 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు