Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Updated : 23 Mar 2022 05:47 IST
1/13
 సికింద్రాబాద్‌ బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో గల టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది సికింద్రాబాద్‌ బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో గల టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది
2/13
3/13
 సంఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది
4/13
5/13
6/13
సికింద్రాబాద్‌ బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో గల టింబర్‌,  తుక్కు (స్క్రాప్‌) గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది సికింద్రాబాద్‌ బోయగూడలోని ఐడీహెచ్‌ కాలనీలో గల టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది
7/13
షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి
8/13
ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనమయ్యారు
9/13
ఘటనాస్థలానికి ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఘటనాస్థలానికి ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు
10/13
11/13
సమాచారం తెలుసుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు సమాచారం తెలుసుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు
12/13
13/13

మరిన్ని