Flights: జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్‌ ట్రయల్‌రన్‌

కొరిశపాడు వంతెన నుంచి జే పంగులూరు మండలం రేణింగవరం వంతెన వరకు జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం నిర్మించిన రన్‌వేపై ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఒక కార్గో, నాలుగు జెట్‌లు భూమిపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. 

Updated : 29 Dec 2022 13:46 IST
1/12
గాల్లో చక్కర్లు కొడుతున్న ఫైటర్‌ జెట్లు గాల్లో చక్కర్లు కొడుతున్న ఫైటర్‌ జెట్లు
2/12
3/12
4/12
విమానాలను చూస్తూ సంబరపడుతున్న స్థానిక కూలీలు విమానాలను చూస్తూ సంబరపడుతున్న స్థానిక కూలీలు
5/12
6/12
7/12
8/12
9/12
రోడ్డుకు అత్యంత సమీపంలో ప్రయాణిస్తున్న కార్గో విమానం రోడ్డుకు అత్యంత సమీపంలో ప్రయాణిస్తున్న కార్గో విమానం
10/12
11/12
12/12

మరిన్ని