వరద మిగిల్చిన వేదన వర్ణనాతీతం

వరద మిగిల్చిన వేదన వర్ణనాతీతం

1/13

కాకినాడ: అయినవిల్లి మండలం అయినవిల్లి లంక కాజ్‌వేపై ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు

2/13

అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వరద నీటిలో ఇటుక బట్టీలు

3/13

ముమ్మడివరం మండలం గురజాపులంకలో నీట మునిగిన కొబ్బరితోట

4/13

యానాం వద్ద సముద్రంలో కలిసేందుకు ప్రవహిస్తున్న గోదావరి నది

5/13

రాజమహేంద్రవరం: ఎగువ కాపర్‌ డ్యాం వద్ద వరద ప్రవాహం

6/13

పి.గొందూరు గ్రామంలో విద్యుత్తు స్తంభం వరకు వచ్చిన నీటిమట్టం

7/13

పడవల్లో రాకపోకలు

8/13

పడవలో స్థానికుల కోసం తెచ్చిన నీటి ప్యాకెట్లు

9/13

సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్న పి.గొందూరు గ్రామస్థులు

10/13

పి.గొందూరు గ్రామంలో పడవల్లో స్థానికుల రాకపోకలు

11/13

పి.గొందూరు గ్రామంలో ముంచెత్తిన వరద

12/13

13/13

రాజమహేంద్రవరం: గోదావరి నది వరదతో నీట మునిగిన పోశమ్మగండి గ్రామం


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని