Flood : కాలిఫోర్నియాలో వరద బీభత్సం

అమెరికాలోని కాలిఫోర్నియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల నివాసాలు నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated : 10 Jan 2023 16:25 IST
1/10
శాంటాక్రూజ్‌ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న శాన్‌లోరెంజో రివర్‌ శాంటాక్రూజ్‌ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న శాన్‌లోరెంజో రివర్‌
2/10
ఫెల్టన్‌లో.. ఫెల్టన్‌లో..
3/10
గిల్రాయ్‌లో రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు గిల్రాయ్‌లో రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు
4/10
వరద ముంపులో నివాసాలు వరద ముంపులో నివాసాలు
5/10
ఓ ఇంటి ముందు నిలిచిన వరద నీరు ఓ ఇంటి ముందు నిలిచిన వరద నీరు
6/10
వాట్సన్‌విల్లేలో స్థానికుల అవస్థలు వాట్సన్‌విల్లేలో స్థానికుల అవస్థలు
7/10
8/10
హైవే 17పై కొండచరియల నుంచి జారిపడిన మట్టి హైవే 17పై కొండచరియల నుంచి జారిపడిన మట్టి
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు