Floods: అనంతపురంలో వరద కష్టాలు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనంతపురాన్ని వరదలు ముంచెత్తాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో పాటు రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బుధవారం కన్నా నేడు వరద ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో పలువురు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

Updated : 13 Oct 2022 20:34 IST
1/14
. .
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని