Flowers: పూలతో ఆకట్టుకునే ఆకృతులు తీర్చిదిద్దిన విద్యార్థులు

హైదరాబాద్ విద్యానగర్ డీడీ కాలనీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ పోటీలు నిర్వహించారు. నగరంలోని వివిధ హోటల్ మేనేజ్‌మెంట్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొని పూలతో ఆకట్టుకునే ఆకృతులను తీర్చిదిద్దారు.

Updated : 04 Feb 2023 16:10 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని