Food lovers: రెస్టారెంట్‌లో ఆహార ప్రియుల సందడి

హైదరాబాద్‌లో మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ఓ రెస్టారెంట్‌లో ‘హలీమ్‌ సీజన్‌ ఎక్స్‌టెండెడ్‌’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ఆహార ప్రియులు హాజరై హలీమ్‌ తింటూ ఫొటోలకు పోజులిచ్చారు.

Updated : 04 May 2022 15:29 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని