జాన్వీకపూర్‌

జాన్వీకపూర్‌

1/28

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయం అయింది జాన్వీకపూర్‌.

2/28

1997 మార్చి 7న జాన్వీ జన్మించింది.

3/28

ధీరుబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది.

4/28

లాస్‌ఏంజెల్స్‌లోని ద లీ స్ట్రాస్‌బర్గ్‌ థియేటర్‌, ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసింది.

5/28

కరణ్‌ జోహర్‌ నిర్మించిన ‘దఢక్‌‌’తో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఇది మరాఠాలో విజయవంతమైన ‘సైరాట్‌’కు రీమేక్‌.

6/28

‘దఢక్‌’లో నటనకుగానూ ఉత్తమ తొలి చిత్ర నటిగా జీ సినీ అవార్డును గెలుచుకుంది.

7/28

‘గుంజన్‌ సక్సేనా- ద కార్గిల్‌ గాళ్‌’లోని ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.

8/28

ఈ ఏడాది ‘రూహి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

9/28

ప్రస్తుతం ‘దోస్తానా2’, ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తోంది.

10/28

‘‘నేను ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నటిని. నాకెలాంటి హోదాలు వద్దు. నాకే గర్వం లేదు. లైట్‌బాయ్‌ నుంచి డైరెక్టర్‌ దాకా అందరికీ నచ్చేలా ఉండాలనుకుంటా ’’

11/28

‘‘కొన్నేళ్ల కిందట అమ్మానాన్నలతో కలిసి ఫ్రాన్స్‌ వెళ్లాను. అక్కడ దక్షిణ ఫ్రాన్స్‌లో లాంగ్‌ రోడ్‌ ట్రిప్‌ వెళ్లాం. అది స్వీట్‌ మెమొరీ’’

12/28

ఆత్రుత, మానసిక ఒత్తిడి.. తప్పించుకోవడానికి దిండుని కౌగిలించుకొని కొన్ని విషాద గీతాలు పాడుకుంటా.

13/28

నా ఫస్ట్‌ క్రిటిక్‌ మా చెల్లి ఖుషీ. తను ఏ విషయమైనా నిర్మొహమాటంగా చెబుతుంది. సినిమాలైనా, వ్యక్తిగత విషయాలైనా. అక్కనే కదా అని ఎప్పుడూ ఆకాశానికి ఎత్తేయదు.

14/28

నాపై వచ్చే రూమర్స్‌ వల్ల నాకేం ఇబ్బంది లేదు. కానీ మా ఫ్యామిలీ బాధ పడతారు అనే ఆలోచనంతా. అయినా అలాంటి వాటిపై ప్రతిస్పందించడం కూడా అనవసరం అనిపిస్తుంటుంది.

15/28

జాన్వీకపూర్‌

16/28

జాన్వీకపూర్‌

17/28

జాన్వీకపూర్‌

18/28

జాన్వీకపూర్‌

19/28

జాన్వీకపూర్‌

20/28

జాన్వీకపూర్‌

21/28

జాన్వీకపూర్‌

22/28

జాన్వీకపూర్‌

23/28

జాన్వీకపూర్‌

24/28

జాన్వీకపూర్‌

25/28

జాన్వీకపూర్‌

26/28

జాన్వీకపూర్‌

27/28

జాన్వీకపూర్‌

28/28

జాన్వీకపూర్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని