Good Friday : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

తెలుగు రాష్ట్రాల్లోని పలు చర్చిల్లో ‘గుడ్ ఫ్రైడే’ను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. క్రీస్తును స్తుతిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రభువు మానవాళికి ఇచ్చిన సందేశాన్ని పాస్టర్లు చదివి వినిపించారు.  

Published : 15 Apr 2022 08:32 IST
1/15
నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ప్రదర్శన నిర్వహిస్తున్న క్రైస్తవులు నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ప్రదర్శన నిర్వహిస్తున్న క్రైస్తవులు
2/15
హైదరాబాద్‌ : అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్ పాఠశాలలో ఏసుక్రీస్తును సిలువ వేసిన నాటకాన్ని ప్రదర్శిస్తున్న విశ్వాసులు హైదరాబాద్‌ : అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్ పాఠశాలలో ఏసుక్రీస్తును సిలువ వేసిన నాటకాన్ని ప్రదర్శిస్తున్న విశ్వాసులు
3/15
4/15
5/15
6/15
7/15
8/15
కరీంనగర్‌లోని సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో సందేశమిస్తున్న పాస్టర్‌ డా.ఎస్‌ జాన్‌ కరీంనగర్‌లోని సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో సందేశమిస్తున్న పాస్టర్‌ డా.ఎస్‌ జాన్‌
9/15
10/15
11/15
12/15
కరీంనగర్‌లోని సీఎస్‌ఐ వెస్లీ కేథడ్రల్‌ చర్చిలో సందేశమిస్తున్న పాస్టర్‌ కరీంనగర్‌లోని సీఎస్‌ఐ వెస్లీ కేథడ్రల్‌ చర్చిలో సందేశమిస్తున్న పాస్టర్‌
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని