Good Friday: తెలుగు రాష్ట్రాల్లో గుడ్‌ఫ్రైడే వేడుకలు

క్రైస్తవ సోదరులు తెలుగు రాష్ట్రాల్లో గుడ్‌ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

Updated : 07 Apr 2023 20:16 IST
1/19
ఒంగోలులో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. ఒంగోలులో గుడ్‌ఫ్రైడే వేడుకలు..
2/19
ఒంగోలులో.. ఒంగోలులో..
3/19
చిత్తూరులో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ భక్తులు చిత్తూరులో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవ భక్తులు
4/19
ప్రార్థన చేస్తున్న యువతి ప్రార్థన చేస్తున్న యువతి
5/19
కరీంనగర్‌ జిల్లాలోని వెస్లీ కేథడ్రాల్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు.. కరీంనగర్‌ జిల్లాలోని వెస్లీ కేథడ్రాల్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు..
6/19
7/19
8/19
9/19
ఆదిలాబాద్‌లో గుడ్‌ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ సిలువను మోస్తున్న ఓ క్రైస్తవుడు
ఆదిలాబాద్‌లో గుడ్‌ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ సిలువను మోస్తున్న ఓ క్రైస్తవుడు
10/19
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరులో మహా పరిశుద్ధ శుక్రవారం సిలువ యాత్రలో పాల్గొన్న ఫాదర్ డేవిడ్ రాజు, సంఘస్థులు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరులో మహా పరిశుద్ధ శుక్రవారం సిలువ యాత్రలో పాల్గొన్న ఫాదర్ డేవిడ్ రాజు, సంఘస్థులు
11/19
12/19
నిజామాబాద్‌ జిల్లా నాగారం సుభాష్‌నగర్‌లోని సెయింట్‌. అన్నా చర్చిలో గుడ్‌ ఫ్రైడే వేడుకలు.. నిజామాబాద్‌ జిల్లా నాగారం సుభాష్‌నగర్‌లోని సెయింట్‌. అన్నా చర్చిలో గుడ్‌ ఫ్రైడే వేడుకలు..
13/19
గుడ్ ఫ్రైడే సందర్భంగా విశాఖపట్నం జ్ఞానాపురం పుణ్యక్షేత్రం వద్ద సిలువతో కొండపైకి వెళ్తున్న క్రైస్తవులు గుడ్ ఫ్రైడే సందర్భంగా విశాఖపట్నం జ్ఞానాపురం పుణ్యక్షేత్రం వద్ద సిలువతో కొండపైకి వెళ్తున్న క్రైస్తవులు
14/19
15/19
16/19
గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ఏసుక్రీస్తు వేషధారణలో నాటకాన్ని ప్రదర్శించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ఏసుక్రీస్తు వేషధారణలో నాటకాన్ని ప్రదర్శించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
17/19
18/19
19/19
Tags :

మరిన్ని