Exhibition: కొంపల్లిలో ఎగ్జిబిషన్‌.. తరలివచ్చిన నగరవాసులు

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో బుధవారం ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇక్కడి స్టాళ్లలో చేనేత,  అలంకరణ సామగ్రిని ప్రదర్శనకు ఉంచారు. వీటిని కొనుగోలు చేసేందుకు నగరవాసులు తరలివచ్చారు. 

Updated : 26 Apr 2023 17:05 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని