Vijayawada: సందడిగా హనుమాన్‌ శోభాయాత్ర

హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీలో మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Published : 25 May 2022 20:05 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని