Heavy Rain: తెలంగాణలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీ జలమయం

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై వరద పొంగిపొర్లింది. పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో, మార్కెట్‌ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. 

Updated : 04 May 2022 04:15 IST
1/21
మల్కాజిగిరిలో నీట మునిగిన ఇళ్లు, దారులు మల్కాజిగిరిలో నీట మునిగిన ఇళ్లు, దారులు
2/21
హైదరాబాద్‌: ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్ వంతెన కింద నిలిచిపోయిన వరదనీరు హైదరాబాద్‌: ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్ వంతెన కింద నిలిచిపోయిన వరదనీరు
3/21
తిలక్‌నగర్‌లో నేలకొరిగిన చెట్టు తిలక్‌నగర్‌లో నేలకొరిగిన చెట్టు
4/21
బోడుప్పల్‌లోని సాయిరామ్‌ నగర్‌ కాలనీలో నిలిచిన వర్షపు నీరు బోడుప్పల్‌లోని సాయిరామ్‌ నగర్‌ కాలనీలో నిలిచిన వర్షపు నీరు
5/21
కుషాయిగూడలోని బస్తీ దవాఖాన వద్ద వర్షం ధాటికి రోడ్డుపైకి కూలిన చెట్టు కుషాయిగూడలోని బస్తీ దవాఖాన వద్ద వర్షం ధాటికి రోడ్డుపైకి కూలిన చెట్టు
6/21
కుత్బుల్లాపూర్‌లోని ఓ కాలనీలో రహదారులపై నిలిచిన మురుగు నీరు కుత్బుల్లాపూర్‌లోని ఓ కాలనీలో రహదారులపై నిలిచిన మురుగు నీరు
7/21
కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో రహదారిపై చేరిన మురుగు నీరు కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో రహదారిపై చేరిన మురుగు నీరు
8/21
ప్రశాంత్‌నగర్‌లో ప్రజల ఇబ్బందులు ప్రశాంత్‌నగర్‌లో ప్రజల ఇబ్బందులు
9/21
బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో జలమయమైన రహదారి బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో జలమయమైన రహదారి
10/21
బాపూజీ నగర్‌లో ఓ ఇంట్లోకి చేరిన వర్షపు నీరు బాపూజీ నగర్‌లో ఓ ఇంట్లోకి చేరిన వర్షపు నీరు
11/21
ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో వరదనీటిలో వాహనదారుల ఇక్కట్లు ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో వరదనీటిలో వాహనదారుల ఇక్కట్లు
12/21
ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో... ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో...
13/21
బషీర్‌బాగ్‌లో నిలిచిన వర్షపు నీటిలో స్థానికుల ఇబ్బందులు బషీర్‌బాగ్‌లో నిలిచిన వర్షపు నీటిలో స్థానికుల ఇబ్బందులు
14/21
హైదరాబాద్‌ నగరంలోని గ్రీన్‌పార్క్‌ కాలనీలో.. హైదరాబాద్‌ నగరంలోని గ్రీన్‌పార్క్‌ కాలనీలో..
15/21
హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ప్రధాన రహదారి మెట్రో స్టేషన్‌ వద్ద పరిస్థితి.. హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ప్రధాన రహదారి మెట్రో స్టేషన్‌ వద్ద పరిస్థితి..
16/21
ఖైరతాబాద్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు ఖైరతాబాద్‌లో రహదారిపై నిలిచిన వర్షపు నీరు
17/21
హైదరాబాద్‌: శ్రీనగర్‌ కాలనీలో ఈదురుగాలులకు విరిగిపడ్డ భారీ వృక్షం హైదరాబాద్‌: శ్రీనగర్‌ కాలనీలో ఈదురుగాలులకు విరిగిపడ్డ భారీ వృక్షం
18/21
హైదరాబాద్‌: సాగర్‌ రింగురోడ్డులో వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు హైదరాబాద్‌: సాగర్‌ రింగురోడ్డులో వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు
19/21
నల్గొండ మార్కెట్‌లో వర్షపు నీటిలో మునిగిన ధాన్యపు రాశులు నల్గొండ మార్కెట్‌లో వర్షపు నీటిలో మునిగిన ధాన్యపు రాశులు
20/21
యాదాద్రిలో కుంగిన ఘాట్‌రోడ్డు యాదాద్రిలో కుంగిన ఘాట్‌రోడ్డు
21/21
యాదగిరిగుట్ట బస్టాండ్‌లో నిలిచిన వర్షపు నీరు యాదగిరిగుట్ట బస్టాండ్‌లో నిలిచిన వర్షపు నీరు

మరిన్ని