Hyd Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాహనదారుల ఇక్కట్లు

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. రాత్రికి మరింతగా వర్షిం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.  

Updated : 28 Jun 2022 19:47 IST
1/7
కంటోన్మెంట్ బోయిన్‌పల్లిలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు కంటోన్మెంట్ బోయిన్‌పల్లిలో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు
2/7
చెరువును తలపిస్తున్న వీధి చెరువును తలపిస్తున్న వీధి
3/7
హబ్సిగూడలో.. హబ్సిగూడలో..
4/7
హెచ్‌ఎంటీ వద్ద.. హెచ్‌ఎంటీ వద్ద..
5/7
నాచారం ఈఎస్‌ఐ హాస్పటల్‌ వద్ద.. నాచారం ఈఎస్‌ఐ హాస్పటల్‌ వద్ద..
6/7
నాచారంలోని రవీంద్రనగర్‌ కాలనీ వద్ద నిలిచిన వరద నీరు నాచారంలోని రవీంద్రనగర్‌ కాలనీ వద్ద నిలిచిన వరద నీరు
7/7
ఉప్పల్‌లోని హైకోర్ట్ కాలనీ వద్ద పొంగిపొర్లుతున్న చెరువు ఉప్పల్‌లోని హైకోర్ట్ కాలనీ వద్ద పొంగిపొర్లుతున్న చెరువు

మరిన్ని