Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో  గురువారం భారీవర్షం (Heavy rain) కురిసింది. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ ప్రాంతంలో వడగండ్ల వాన కురిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 06 Apr 2023 17:45 IST
1/20
కింగ్ కోఠి క్రాస్ రోడ్స్‌లో భారీగా నిలిచిన వర్షపునీరు కింగ్ కోఠి క్రాస్ రోడ్స్‌లో భారీగా నిలిచిన వర్షపునీరు
2/20
3/20
బాగ్‌లింగంపల్లి, చిక్కడ్‌పల్లి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం బాగ్‌లింగంపల్లి, చిక్కడ్‌పల్లి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
4/20
5/20
6/20
హిమాయత్‌నగర్‌, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది. హిమాయత్‌నగర్‌, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచింది.
7/20
8/20
9/20
దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో కురుస్తున్న వర్షం సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో కురుస్తున్న వర్షం
18/20
19/20
20/20

మరిన్ని