Rain: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

హైదరాబాద్‌ నగరంలో ఆదివారం సాయంత్రం మరోసారి వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, లక్డీకపూల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

Updated : 31 Jul 2022 22:08 IST
1/20
తిలక్‌నగర్‌లో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు తిలక్‌నగర్‌లో రోడ్లపై నిలిచిన వర్షపు నీరు
2/20
3/20
అమీర్‌పేటలో రహదారుల పైకి చేరిన వర్షపు నీరు అమీర్‌పేటలో రహదారుల పైకి చేరిన వర్షపు నీరు
4/20
5/20
6/20
7/20
సోమాజీగూడలో జలమయమైన రహదారులు సోమాజీగూడలో జలమయమైన రహదారులు
8/20
9/20
10/20
11/20
12/20
13/20
ఖాజాగూడ, షేక్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం ఖాజాగూడ, షేక్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని