Nellore : నెల్లూరులో భారీ వర్షం.. వాహనదారుల ఇక్కట్లు

గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Updated : 14 Nov 2022 13:54 IST
1/9
వెంగళరావునగర్‌లోని నగరపాలక సంస్థ పాఠశాల వద్ద నిలిచిన వర్షపు నీరు వెంగళరావునగర్‌లోని నగరపాలక సంస్థ పాఠశాల వద్ద నిలిచిన వర్షపు నీరు
2/9
కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌ రోడ్డులో నిలిచిన వర్షపునీరు
కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌ రోడ్డులో నిలిచిన వర్షపునీరు
3/9
మాగుంట లేవుట్‌ రైల్వే వంతెన వద్ద.. మాగుంట లేవుట్‌ రైల్వే వంతెన వద్ద..
4/9
5/9
ఓ పాఠశాల ఎదుట నిలిచిన నీరు ఓ పాఠశాల ఎదుట నిలిచిన నీరు
6/9
ఆత్మకూరు బస్టాండ్‌ రైల్వేవంతెన వద్ద పాదచారులు, వాహనదారుల అవస్థలు ఆత్మకూరు బస్టాండ్‌ రైల్వేవంతెన వద్ద పాదచారులు, వాహనదారుల అవస్థలు
7/9
8/9
మాగుంట లే అవుట్‌ రోడ్డులో.. మాగుంట లే అవుట్‌ రోడ్డులో..
9/9
భారీ వర్షాల నేపథ్యంలో కొండాయపాలెం రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్‌ రద్దీ
భారీ వర్షాల నేపథ్యంలో కొండాయపాలెం రైల్వేగేట్ వద్ద ట్రాఫిక్‌ రద్దీ

మరిన్ని