Hyderabad Rains: జడిపించే వాన.. భాగ్యనగరాన..

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆకస్మికంగా పడిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Updated : 01 Aug 2022 20:46 IST
1/24
సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో జలమయమైన కాలనీలు సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో జలమయమైన కాలనీలు
2/24
3/24
4/24
5/24
కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల-నర్సాపూర్‌ రహదారిపై నిలిచిన వర్షపు నీరు కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల-నర్సాపూర్‌ రహదారిపై నిలిచిన వర్షపు నీరు
6/24
చింతల్‌ మార్కెట్‌ రోడ్డులో.. చింతల్‌ మార్కెట్‌ రోడ్డులో..
7/24
అమీర్‌పేట నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే మార్గంలో నిలిచిన వర్షపు నీరు అమీర్‌పేట నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే మార్గంలో నిలిచిన వర్షపు నీరు
8/24
9/24
10/24
11/24
12/24
13/24
అమీర్‌పేటలో.. అమీర్‌పేటలో..
14/24
15/24
16/24
17/24
18/24
కృష్ణా నగర్‌లో.. కృష్ణా నగర్‌లో..
19/24
సికింద్రాబాద్‌ వారాసిగూడలో.. సికింద్రాబాద్‌ వారాసిగూడలో..
20/24
21/24
22/24
23/24
ఖైరతాబాద్‌లో.. ఖైరతాబాద్‌లో..
24/24
నాచారం బాబానగర్‌లో.. నాచారం బాబానగర్‌లో..

మరిన్ని