వరద ముంపులో సీమ జిల్లాలు

Updated : 19 Nov 2021 10:32 IST
1/29
కడప: రామపురం ప్రాంతంలో జలమయమైన రహదారులు కడప: రామపురం ప్రాంతంలో జలమయమైన రహదారులు
2/29
3/29
వరదలో చిక్కుకున్న బస్సు వరదలో చిక్కుకున్న బస్సు
4/29
5/29
అనంతపురం : చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్‌ ద్వారా బయటకు తీసుకొస్తూ.. అనంతపురం : చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్‌ ద్వారా బయటకు తీసుకొస్తూ..
6/29
వరదనీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడిన వాయుసేన బృందం వరదనీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడిన వాయుసేన బృందం
7/29
వరద తాకిడికి ధ్వంసమైన తిరుమల శ్రీవారి మెట్టు మార్గం వరద తాకిడికి ధ్వంసమైన తిరుమల శ్రీవారి మెట్టు మార్గం
8/29
9/29
అనంతపురం : ముదిగుబ్బ మండలం యోగివేమన జలాశయం నుంచి ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యం అనంతపురం : ముదిగుబ్బ మండలం యోగివేమన జలాశయం నుంచి ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
10/29
ధర్మవరం మండలం తిప్పేపల్లి గ్రామంలో నీట మునిగిన వరి పంటను చూపుతున్న రైతు ధర్మవరం మండలం తిప్పేపల్లి గ్రామంలో నీట మునిగిన వరి పంటను చూపుతున్న రైతు
11/29
తిరుమల నారాయణగిరి అతిథి గృహం వద్ద కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న తితిదే ఈవో జవహర్‌రెడ్డి తిరుమల నారాయణగిరి అతిథి గృహం వద్ద కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న తితిదే ఈవో జవహర్‌రెడ్డి
12/29
తిరుమల జాపాలి తీర్థం ఆలయం చుట్టూ పొంగి పొర్లుతున్న వరద తిరుమల జాపాలి తీర్థం ఆలయం చుట్టూ పొంగి పొర్లుతున్న వరద
13/29
తిరుమల ఆకాశగంగ వద్ద జల ఉద్ధృతి తిరుమల ఆకాశగంగ వద్ద జల ఉద్ధృతి
14/29
అనంతపురం : వెల్దుర్తి వద్ద చిత్రావతి నదిలో జేసీబీతో సహా ఇరుక్కుపోయిన 8మంది అనంతపురం : వెల్దుర్తి వద్ద చిత్రావతి నదిలో జేసీబీతో సహా ఇరుక్కుపోయిన 8మంది
15/29
వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన ఓ ప్రైవేటు బస్సు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన ఓ ప్రైవేటు బస్సు
16/29
నివాసాలను చుట్టుముట్టిన వరద నీరు నివాసాలను చుట్టుముట్టిన వరద నీరు
17/29
వీధుల గుండా ప్రవహిస్తున్న వరద నీరు వీధుల గుండా ప్రవహిస్తున్న వరద నీరు
18/29
తిరుపతి : రాయల చెరువుపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు తిరుపతి : రాయల చెరువుపేటలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
19/29
వరదనీటిలో భయంభయంగా రాకపోకలు సాగిస్తున్న స్థానికులు వరదనీటిలో భయంభయంగా రాకపోకలు సాగిస్తున్న స్థానికులు
20/29
ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ.. ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటూ..
21/29
ఇళ్లలోకి చేరిన వరద నీటిని పరిశీలిస్తున్న స్థానికులు ఇళ్లలోకి చేరిన వరద నీటిని పరిశీలిస్తున్న స్థానికులు
22/29
తెప్పలపై ఇళ్లలోని సామగ్రిని తరలిస్తూ.. తెప్పలపై ఇళ్లలోని సామగ్రిని తరలిస్తూ..
23/29
కడప : రైల్వే పట్టాలపై ప్రవహిస్తున్న వరద నీరు కడప : రైల్వే పట్టాలపై ప్రవహిస్తున్న వరద నీరు
24/29
ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
25/29
26/29
జలమయమైన ఓ కాలనీ జలమయమైన ఓ కాలనీ
27/29
వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు వరదనీటిలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు
28/29
మోకాలికి పైగా లోతు నీటిలో మహిళల అవస్థలు మోకాలికి పైగా లోతు నీటిలో మహిళల అవస్థలు
29/29
ఇళ్ల వద్ద నిలిచిన వరద నీటిని దాటే ప్రయత్నం చేస్తున్న ఓ బాలుడు ఇళ్ల వద్ద నిలిచిన వరద నీటిని దాటే ప్రయత్నం చేస్తున్న ఓ బాలుడు

మరిన్ని