Inavolu Temple: ఐనవోలు మల్లన్న జాతర.. తరలివచ్చిన భక్తులు

వరంగల్‌లోని ఐనవోలు మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం మల్లన్న నామస్మరణతో మార్మోగింది.

Published : 13 Jan 2023 21:56 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని