Hyderabad: తాజ్‌ కృష్ణ హోటల్‌లో హై టీ ఈవెంట్‌

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోట‌ల్‌లో ఇంట‌ర్ ఫ్లోరా ఆధ్వర్యంలో హై టీ ఈవెంట్, ఫ్లోరల్ మాస్టర్ క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంట‌ర్ ఫ్లోరా సహ వ్యవస్థాపకులు, సీఈవో అనూజా జోషి,  ఇంట‌ర్ ఫ్లోరా మార్కెటింగ్, ఈవెంట్స్ వైస్ ప్రెసిడెంట్ చిరాగ్ డెంగ్రా హాజ‌ర‌య్యారు.

Updated : 28 Sep 2022 21:46 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని