TPCC : టీపీసీసీ రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు.  

Updated : 16 Jun 2022 15:32 IST
1/20
రాజ్‌భవన్‌ వైపు వెళుతున్న కాంగ్రెస్‌ నాయకులను నిలువరించేందుకు పరుగులు తీస్తున్న పోలీసులు రాజ్‌భవన్‌ వైపు వెళుతున్న కాంగ్రెస్‌ నాయకులను నిలువరించేందుకు పరుగులు తీస్తున్న పోలీసులు
2/20
3/20
ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన సిటీ బస్సు ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన సిటీ బస్సు
4/20
ధ్వంసమైన సిటీ బస్సు ఎదుట మంటల్లో కాలిపోతున్న ద్విచక్ర వాహనం ధ్వంసమైన సిటీ బస్సు ఎదుట మంటల్లో కాలిపోతున్న ద్విచక్ర వాహనం
5/20
ఖైరతాబాద్‌ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఖైరతాబాద్‌ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌
6/20
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు
7/20
లాఠీఛార్జి చేస్తున్న పోలీసులు లాఠీఛార్జి చేస్తున్న పోలీసులు
8/20
సొమ్మసిల్లి కూర్చున్న ఓ కాంగ్రెస్‌ నేత సొమ్మసిల్లి కూర్చున్న ఓ కాంగ్రెస్‌ నేత
9/20
మల్లురవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మల్లురవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
10/20
మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తను అదుపులోకి తీసుకొంటూ... మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తను అదుపులోకి తీసుకొంటూ...
11/20
మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి..
12/20
పోలీసులతో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వాగ్వాదం పోలీసులతో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వాగ్వాదం
13/20
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు
14/20
పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట
15/20
16/20
17/20
రోడ్డుపై బైఠాయించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు రోడ్డుపై బైఠాయించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు
18/20
రహదారిపై ద్విచక్ర వాహనాన్ని తగులబెడుతున్న కాంగ్రెస్‌ శ్రేణులు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని తగులబెడుతున్న కాంగ్రెస్‌ శ్రేణులు
19/20
తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావును అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావును అదుపులోకి తీసుకొంటున్న పోలీసులు
20/20
రాజ్‌భవన్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌
రాజ్‌భవన్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌

మరిన్ని