నిఖిల్‌

Published : 19 Sep 2020 16:02 IST
1/17
యువ కథానాయకుడు నిఖిల్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. ‘కార్తికేయ2’, ‘18 పేజెస్‌’తో పాటు మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. యువ కథానాయకుడు నిఖిల్‌ వరుస చిత్రాలతో జోరుమీదున్నారు. ‘కార్తికేయ2’, ‘18 పేజెస్‌’తో పాటు మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.
2/17
నిఖిల్‌ తొలిసారి ఈటీవీలో ప్రసారమైన ‘చదరంగం’ అనే సీరియల్‌లో నటించారు. నిఖిల్‌ తొలిసారి ఈటీవీలో ప్రసారమైన ‘చదరంగం’ అనే సీరియల్‌లో నటించారు.
3/17
నటుడు కాకముందు ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నటుడు కాకముందు ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ దర్శకుడు లక్ష్మీకాంత్‌ చెన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
4/17
కథానాయకుడిగా మొదటి చిత్రం ‘హ్యాపీడేస్‌’. అందులో నలుగురు హీరోల్లో రాజేశ్‌ అనే పాత్రను పోషించాడు. కథానాయకుడిగా మొదటి చిత్రం ‘హ్యాపీడేస్‌’. అందులో నలుగురు హీరోల్లో రాజేశ్‌ అనే పాత్రను పోషించాడు.
5/17
సోలో హీరోగా పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ‘యువత’తో మంచి విజయాన్ని అందుకున్నారు. సోలో హీరోగా పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ‘యువత’తో మంచి విజయాన్ని అందుకున్నారు.
6/17
నిఖిల్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రాన్ని చూసి చిరులా డైలాగ్‌లు చెప్పేవారట నిఖిల్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రాన్ని చూసి చిరులా డైలాగ్‌లు చెప్పేవారట
7/17
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలు నిఖిల్‌ కెరీర్‌ను మలుపు తిప్పాయి. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలు నిఖిల్‌ కెరీర్‌ను మలుపు తిప్పాయి.
8/17
‘స్వామి రారా’ చిత్రంలో దొంగ పాత్రకు కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారు. ‘స్వామి రారా’ చిత్రంలో దొంగ పాత్రకు కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారు.
9/17
నిఖిల్‌ది ప్రేమ వివాహం. ఈ ఏడాది మే లో వైద్యురాలు పల్లవిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. నిఖిల్‌ది ప్రేమ వివాహం. ఈ ఏడాది మే లో వైద్యురాలు పల్లవిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు.
10/17
నిఖిల్‌ దర్శకుడిగా మారి, చిన్న పిల్లలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిఖిల్‌ దర్శకుడిగా మారి, చిన్న పిల్లలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
11/17
నిఖిల్‌ నిఖిల్‌
12/17
నిఖిల్‌ నిఖిల్‌
13/17
నిఖిల్‌ నిఖిల్‌
14/17
నిఖిల్‌ నిఖిల్‌
15/17
నిఖిల్‌ నిఖిల్‌
16/17
నిఖిల్‌ నిఖిల్‌
17/17
నిఖిల్‌ నిఖిల్‌

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని