IND Vs BAN : భారత్ ధమాకా విజయం 

బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి అయ్యర్‌(29), అశ్విన్‌(42) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు.  

Updated : 25 Dec 2022 12:02 IST
1/15
ట్రోఫీని ప్రదర్శిస్తున్న భారత ఆటగాళ్లు ట్రోఫీని ప్రదర్శిస్తున్న భారత ఆటగాళ్లు
2/15
అశ్విన్‌ను అభినందిస్తున్న కోచ్‌ ద్రవిడ్‌ అశ్విన్‌ను అభినందిస్తున్న కోచ్‌ ద్రవిడ్‌
3/15
అయ్యర్‌ను అభినందిస్తున్న కోహ్లీ అయ్యర్‌ను అభినందిస్తున్న కోహ్లీ
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని