WT20 WC: భారత్‌, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ మ్యాచ్‌ హైలైట్స్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌లో (Womens World Cup 2023) భారత్‌ కథ ముగిసింది. మరోసారి ఆసీస్‌ చేతిలో భారత్‌కు (IND w Vs AUS w) పరాభవం తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో 5 పరుగుల తేడాతో భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఆసీస్‌ చేరుకుంది.

Updated : 24 Feb 2023 17:17 IST
1/16
. .
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
.. ..
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు