IND Vs BAN: భారత్ X బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మూడో రోజు మ్యాచ్ చిత్రాలు
బంగ్లాదేశ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ పరుగులకే కట్టడి చేసి 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆనందం కాసేపే మిగిలింది. బంగ్లా బౌలర్ల దెబ్బకు మరోసారి కెప్టెన్ కేఎల్ రాహుల్ (2) ఘోరంగా విఫలం కాగా.. తొలి టెస్టులో రాణించిన శుబ్‌మన్ (7), ఛెతేశ్వర్ పుజారా (2) అనవసరంగా స్టంపౌట్ అయి పెవిలియన్‌కు చేరారు. ఎంతో ఏకాగ్రతతో ఆడిన విరాట్ కోహ్లీ (22 బంతుల్లో 1) దురదృష్టం కొద్దీ బ్యాట్‌ను తాకిన బంతి ప్యాడ్‌కు టచ్ అయి బంగ్లా ఫీల్డర్ మోమిన్ చేతిలో పడింది. దీంతో స్వల్ప వ్యవధిలోనే భారత్ నాలుగు వికెట్లను చేజార్చుకొంది. బంగ్లా బౌలర్లు మెహిదీ హసన్ 3, షకిబ్ ఒక వికెట్ తీశారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ - 227/10.. భారత్ మొదటి ఇన్నింగ్స్- 314/10.. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 231/10.
Updated : 24 Dec 2022 17:16 IST
1/34

2/34

3/34

4/34

5/34

6/34

7/34

8/34

9/34

10/34

11/34

12/34

13/34

14/34

15/34

16/34

17/34

18/34

19/34

20/34

21/34

22/34

23/34

24/34

25/34

26/34

27/34

28/34

29/34

30/34

31/34

32/34

33/34

34/34

Tags :
మరిన్ని
-
IND vs NZ : తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం
-
IND vs NZ: మూడో వన్డేలోనూ భారత్‌దే విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
-
IND vs NZ: రెండో వన్డేలో భారత్ ఘనవిజయం
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ స్పెషల్ ‘డబుల్’ సెంచరీ వచ్చిందిలా...
-
IND vs NZ: తొలి వన్డేలో భారత్ విజయం
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్ల సాధన దృశ్యాలు..
-
IND vs NZ: ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న న్యూజిలాండ్ టీమ్
-
IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు
-
IND vs SL : మూడో వన్డేలో భారత్ విజయం... సిరీస్ క్లీన్‌స్వీప్
-
IND vs SL: రెండో వన్డేలో భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
-
Nikhat Zareen: కంట్రీక్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు సన్మానం
-
IND vs SL: భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్.. చిత్రాలు
-
IND vs SL: టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్
-
IND vs SL: రెండో టీ20.. ఉత్కంఠపోరులో శ్రీలంక విజయం
-
IND vs SL: భారత్ X శ్రీలంక.. తొలి టీ20లో టీమ్ఇండియా విజయం
-
IND Vs BAN : భారత్ ధమాకా విజయం
-
IND Vs BAN: భారత్ X బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మూడో రోజు మ్యాచ్ చిత్రాలు
-
IND Vs BAN: భారత్ X బంగ్లాదేశ్ రెండో టెస్టు.. రెండో రోజు మ్యాచ్ చిత్రాలు
-
IND Vs BAN: భారత్ X బంగ్లాదేశ్ రెండో టెస్టు.. తొలిరోజు మ్యాచ్ చిత్రాలు
-
Vijayawada: విజయవాడలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు
-
Argentina : సాకర్ కల.. సాకారమైన వేళ..
-
hyderabad : గచ్చిబౌలిలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్ పోటీలు
-
fifa world cup : ఫుట్‌బాల్ జగజ్జేత అర్జెంటీనా
-
FIFA: ఫిఫా ముగింపు వేడుకలు.. ఫిదా కావాల్సిందే
-
IND vs BAN: తొలి టెస్టులో భారత్ విజయం
-
IND vs BAN: భారత్ X బంగ్లా.. నాలుగో రోజు పోరు
-
IND vs BAN: భారత్ X బంగ్లా.. మూడో రోజు పోరు
-
IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు.. రెండో రోజు మ్యాచ్ చిత్రాలు
-
FIFA World Cup: ఫైనల్‌కు ఫ్రాన్స్.. సాకర్ ఫ్యాన్స్ ఖుషీ
-
IND vs BAN : బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్ చిత్రాలు


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక అక్కడికి వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్ సుందర్
-
General News
Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
-
General News
Viveka murder case: వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు
-
Movies News
Jai Bhim: ‘జై భీమ్’ నంబరు 1.. ‘జనగణ మన’ నంబరు 2.. టాప్ 10 కోర్టురూమ్ డ్రామాలివీ
-
World News
US: అమ్మా.. అని దీనంగా కేకలేసినా..! కనికరించని పోలీసులు
-
Movies News
Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు.. సంతోషంలో దర్శకధీరుడు