INDW vs PAKW: పాక్‌పై టీమ్‌ఇండియా ఘనవిజయం

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటింగ్‌లో జెమీమీ రోడ్రిగ్స్‌ (53*) హాఫ్‌ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మ (33), రీచా ఘోష్‌ (31*) కూడా రాణించారు.

Updated : 12 Feb 2023 22:16 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
. .
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని