IND Vs SA: దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్‌

టీ20 ప్రపంచ కప్‌ పోటీల్లో భాగంగా పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకు సాగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133/9 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 137 పరుగులు చేసి విజయం సాధించింది.

Updated : 30 Oct 2022 20:27 IST
1/30
. .
2/30
3/30
4/30
5/30
6/30
7/30
8/30
. .
9/30
10/30
11/30
12/30
13/30
14/30
15/30
. .
16/30
17/30
18/30
19/30
. .
20/30
21/30
22/30
. .
23/30
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30

మరిన్ని