WT20 WC: విండీస్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా.. వరుసగా రెండో విజయం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా అదే ఉత్సాహంతో వెస్టిండీస్‌ని చిత్తు చేసింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (10), జెమీమా రోడ్రిగ్స్ నిరాశపర్చగా.. షెఫాలీ వర్మ (28; 23 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33; 42 బంతుల్లో 3 ఫోర్లు), రిచా ఘోష్ (44; 32 బంతుల్లో 5 ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు..
Updated : 15 Feb 2023 22:09 IST
1/22

2/22

3/22

4/22

5/22

6/22

7/22

8/22

9/22

10/22

11/22

12/22

13/22

14/22

15/22

16/22

17/22

18/22

19/22

20/22

21/22

22/22

Tags :
మరిన్ని
-
IND vs AUS: మూడో వన్డే ఆస్ట్రేలియాదే.. సిరీస్.. ఇచ్చేశారు!
-
IND vs AUS 2nd ODI: భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ ఫొటోలు
-
IND vs AUS : సాగర తీరాన ఫ్యాన్స్ జోష్
-
IND vs AUS : విశాఖ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు
-
IND vs AUS: తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం
-
Bumrah - Sanjana : రెండేళ్లలో ఎన్ని సంగతులో... సంజన - బుమ్రా బ్యూటిఫుల్ పిక్స్
-
IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. సిరీస్ మనదే
-
IND vs AUS : నాలుగో టెస్టు.. నాలుగో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS : నాలుగో టెస్టు.. మూడో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: నాలుగో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: నాలుగో టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్.. మైదానంలో ఇరు ప్రధానుల సందడి
-
Sania Mirza: ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడిన సానియా
-
IND vs AUS: తొలి ఓవర్లోనే కాస్త మెరుపు.. ఆఖరికి ఆసీస్‌దే గెలుపు
-
IND vs AUS: మూడో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. జడ్డూకు నాలుగు.. ఆసీస్ ఆధిక్యం 47
-
WT20 WC: భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ హైలైట్స్
-
IND vs AUS: జడేజా మయాజాలం.. టీమ్ఇండియాదే రెండో టెస్టు
-
IND vs AUS: రెండో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: రెండో టెస్టు తొలిరోజు మ్యాచ్ హైలైట్స్
-
WT20 WC: విండీస్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా.. వరుసగా రెండో విజయం
-
INDW vs PAKW: పాక్‌పై టీమ్ఇండియా ఘనవిజయం
-
Formula E Race: సందడిగా ఫార్ములా ఈ రేస్
-
IND vs AUS: తొలి టెస్టులో భారత్ ఘన విజయం
-
Hyderabad: సందడిగా సాగిన ఫార్ములా ప్రాక్టీస్ రేస్
-
IND Vs AUS: తొలి టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND Vs AUS: తొలి టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ఇండియా
-
IND vs NZ : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
-
IND vs NZ : రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం


తాజా వార్తలు (Latest News)
-
Politics News
kotamreddy giridhar reddy: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
-
Movies News
Dulquer Salmaan: సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డా: దుల్కర్ సల్మాన్
-
Sports News
IPL 2023: ‘అతడు ఆరెంజ్ క్యాప్ గెలిస్తే దిల్లీ క్యాపిటల్సే ఛాంపియన్’
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు
-
India News
Opposition Protest: రోడ్డెక్కిన ప్రతిపక్ష ఎంపీలు.. దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
-
India News
లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు